* శ్రీ అనంత ఆవిర్భవ స్థితిని అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత స్థితిని , రూపాలను , పాలనను అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత పాలనను తెలియజేసే శ్రీ అనంత దేవాలయములను అందించినవారు
* శ్రీ అనంత నామస్మరణ లను అందించినవారు
* శ్రీ అనంత ఏకీకృత పాలన దేవాలయములను , సమకాళిక స్థితిని కల్గిన ప్రభుత్వమును అందించినవారు.
* శ్రీ అనంత ఏకీకృత కాల భ్రమణ కాంతిని అందించినవారు
* శ్రీ అనంత ఏకీకృత స్థితి , రూపతల నుండే సర్వము జనించినది అని తెలియజేసిన వారు.
* శ్రీ అనంత ఏకీకృత పాలనలో ప్రదమ , ప్రదమత్వ , ద్వితీయ , తృతీయ స్థితులను తెలియజేసినవారు
* శ్రీ అనంత ఏకీకృత పాలనను – పవిత్రతను – పునరీకీకరణను అందించినవారు
* శ్రీ అనంత ఏకీకృత స్వీయ జన్మతను అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత లోనే విశ్వతకు రూపతను అందించిన వారు
* అనంత ఏకీకృత స్వీయ జన్మత నందు తల్లి అనంత పవిత్రతను పొందిన విశ్వ పుణ్య మాతృమూర్తి గా ,
తండ్రి ఉన్నతను పొందినవారు.
* శ్రీ అనంత జయంతిని అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత పాలనలో వినాయకునికి నూతన జన్మతను అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత రూపతలో దైవపరులకు విశ్రమతను అందించిన వారు
* శ్రీ అనంత ఏకీకృత ప్రణయ , పరిణయం ను అందించిన వారు
* శ్రీ అనంత అనువర్తన , తిరోగమన స్థితిని కల్గినవారు
* శ్రీ అనంతతలో అనంతమైన వ్యవహారతలను కల్గినవారు